The dilemma of TAMA (Telugu Association of Metro Atlanta) and TANTAMA(TelangANa Association of Metro Atlanta)
ఈ మధ్యన జరిగే తెలంగాణా ఆందోళనలు TAMA కి కొన్నిసంకోచాలు తీసుకు వచ్చాయి
1) స్కాలర్షిప్పుల కార్యక్రమము ఇంకా చేస్తే ఏ ప్రాంతానికి ఇవ్వాలి?
2) తామా వాళ్ళు బతుకమ్మ చెయ్యవచ్చా లేకపోతె వలస వచ్చిన వాళ్ళు బతుకమ్మ చెయ్యకూడదా ?
౩) తామా ని TAMA కింద మరి TANTAMA కింద చీల్చాలా?
4) తామా వాళ్ళు మన రాష్ట్రం అన్నప్పుడు అది తెలంగాణా న లేక ఆంధ్రానా లేక వచ్చే ప్రెసిడెంటుని బట్టి అవుతుందా?
5) ఏ పద్ధతిలో తామా ప్రెసిడెంటు పదవిని విభజించాలి? కులం పాలిటిక్సు కాకుండా ఇప్పుడు రీజియన్ పాలిటిక్సు కూడా ఉంటాయా?
6) వలస వచ్చిన ఆంధ్రా వాళ్ళు హైదేరాబాదు నుంచి వెళ్లి పోవాలంటే అమెరికా వలస వచ్చిన తెలంగాణా వాళ్ళు కూడా వెళ్ళిపోవాలా?
ఇంకా ఎన్ని ధర్మ సంకోచాలో?
January 1, 2010
Subscribe to:
Post Comments (Atom)
8 comments:
I lost control in TAMA. So I don't have a choice. Don't you have any self interest Mr. Anonymous? STOP kidding me.
Dear Anonymous brother, let them go and form another association. Atleast it will keep TAMA clean of factious politics. GO SAMIKYA TAMA !!!
2) తామా వాళ్ళు బతుకమ్మ చెయ్యవచ్చా లేకపోతె వలస వచ్చిన వాళ్ళు బతుకమ్మ చెయ్యకూడదా ?
Samaikya Vadulu should do some soul searching, if they are true samaikya vadulu, shouldn't they celebrate festivals of all regions with equal fervor? Why this slf doubt?
౩) తామా ని TAMA కింద మరి TANTAMA కింద చీల్చాలా?
La TANA - NATS
Whose idea was Atlanta Telugu Sangam or Association if Madhu's team/panel had lost TAMA elections?
6) వలస వచ్చిన ఆంధ్రా వాళ్ళు హైదేరాబాదు నుంచి వెళ్లి పోవాలంటే అమెరికా వలస వచ్చిన తెలంగాణా వాళ్ళు కూడా వెళ్ళిపోవాలా?
Yes- if the Telangana NRI's attain positions of politcal power and divert common /shared resources to Telangana to the detrement of the local population here.
As NRI's, we are the best and brightest from homeland,
We claim to be the best & brightest, and indulge in personal attacks on individuals of instead of discussing issues
if Andhra people can adopt unfamiliar festivals like "Rakhee" and "Holi" why does adopting "Bathukamma" became a question?
Post a Comment