తామా ఎన్నికలు దగ్గర పడే సమయంలో సంచలనాత్మకమైన తాజా వార్తలు సహజమే. గత రెండు సంవత్సరాల నుండి జరుగుతున్న ఎన్నికల ప్రభావమో ఏమో కాని ఆ తరువాత వచ్చిన రెండు కమిటీలు ఒకరితో ఒకరు పోటీ పడి కార్యక్రమాలు చేసారు. కాని ఇప్పుడు తామా ని రెండు చేల్చే ఉద్దేశాలు ఉన్నట్లు వార్తలు అందినవి. గత వారంలో కొందరు పెద్ద మనుషులు తెలంగాణా కి సంబంధించిన ఒక కార్యక్రమము తరువాత కలసి ఒక కొత్త తెలుగు సంఘానికి పునాది వేసారని తెలిసింది. ఈ సంఘానికి కి ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరు?
మీకై పని చేసే ఈ రచ్చబండ విలేఖరులు నిజం పరిశీలించి చూడగా ఈ సమాచారం లభించింది. క్రింద ఉన్న లింకు ప్రకారం ఒక సంఘం రిజిస్టర్ చెయ్యబడిందని తెలిసింది.
2008 లో తామాని తన పేరు మీద రిజిస్టర్ చేసిన వాళ్ళే ఇది కూడా చేసారు..
http://corp.sos.state.ga.us/imaging/15707750.pdf
ఇంతక ముందు ఎన్నికలు వస్తేనే గోల చేసి అభాండాలు వేసిన పెద్దలు మరి ఇప్పుడు ఏమంటున్నారు? అదే ఉత్సాహం తో వీరిని కూడా చీవాట్లు పెడతారా? లేక ఈ పెద్దలే దీనిలో భాగస్వాములా. ఏది ఏమైనా కొన్ని ప్రశ్నలు పరిశీలించవలసిందే... ఈ కొత్త పరిణామాల పైన మీ అభిప్రాయమేమిటి?
1 ) తామా రెండుగా చీలక తప్పదా?
2 ) కొత్త సంఘం వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు?
3 ) ఈ కొత్త సంఘం పెట్టడంలో వారి ఉద్దేశమేమిటి?
4 ) కొత్త సంఘం తెలంగాణా పరిమితమైనదా? ఐతే అట్లాంటాలో కూడా ఈ తెలంగాణ రచ్చ తప్పదా?
5 ) సంఘం రిజిస్టర్ చేసింది సత్య కర్నాటి. ఐతే 2008 లో తామా ని చీలుస్తున్నారు తామాని చీలుస్తున్నారు అని గొంతు చించుకొని అరిచిన ఈ కర్నాటి ఇప్పుడు ఏమంటాడో? నాకు కులం పిచ్చి లేదు అని అరిచిన అసత్యాల సత్య ఇప్పుడు నిజ స్వరూపం చూపినట్లున్నాడు. అతని పేరు సత్యనారాయణ "రెడ్డి" కర్నాటి అంట.
6 ) ఇంతకీ ఇది కుల సంఘమా? లేక ప్రాంతీయ సంఘమా?
ఇది ఒక అ'సత్య' జగన్నాటకమా , దీన్ని కరుణించినది ఎవరు? వీరందిరికి గురువెవరు? ........