TAMA Rachabanda

TamaRachaBanda for Transparency, Accountability, Measurability and Accuracy

December 4, 2009

తనూజ వేదన , టాటా రోదన

President candidatulu speachulu badulu paada valasi vaste elaguntundi....

--- తనూజ వేదన ---
నేనొక తామా పిపాసిని నీవొక తామా వోటరువి
నా కాల్స్ అగనివి నీ వోటు మారనిది

పబ్లిక్ అయ్యిన నీ సెల్ ఫోన్ కి పగలు రేయి చేస్తున్న
నిన్ను కన్విన్స్ చెయ్య లేక ఇక్కడ నేను చస్తున్న
నా కాల్స్ అగనివి నీ వోటు మారనిది

పోయిన సంవత్సరం ఎవరో చేరిస్తే వైసే ప్రెసిడెంట్ అయ్యాను
ఈ సంవత్సరం ప్రెసిడెంట్ అవ్వాలని జి బి ఎం లో మార్చాను
నా కాల్స్ అగనివి నీ వోటు మారనిది

ఎంతో మంది తెలుగు వాళ్లున్నా భూటాన్ వాళ్లకి ఇచ్చాను
ఈ సంవత్సరం కూడా నీ వోట్ వేస్తే వాళ్లకి మల్లి చేస్తాను
నా కాల్స్ అగనివి నీ వోటు మారనిది

ప్రెసిడెంట్ అయ్యే శుభ ఘడియలలో చాంద్ ఏమో వచ్చాడు
కోర్ట్ కేసులు వేసి వేసి నా కోర్కెలు నిమురు చేసాడు
నా కాల్స్ అగనివి నీ వోటు మారనిది
--------------------------------------------------

---టాటా రోదన ----
ఎవరి కోసం ఎవరి కోసం
ఈ తామా పోరాటం ఈ తామా ఆరాటం
ఎవరి కోసం ఎవరి కోసం ....

పోయిన సారి నీకే సపోర్ట్ ఇచ్చి
తామా పోటీలకి ఇండియా నుంచి వచ్చి
ఎవరి కోసం ఎవరి కోసం ....

వెధవ కమిటీని గెలిపించాను
నా సపోర్ట్ ఖర్మ ఇప్పుడు అనుభవిస్తున్నాను
ఎవరి కోసం ఎవరి కోసం ....

పోయిన సారి ఒకరిని దూషించి
ఈ సారి వారితో చేతులు కలిపి
ఎవరి కోసం ఎవరి కోసం ....

తామా పదవి ఆశించి అటు ఇటు రాజకీయాలు చేసాను
రాజకీయ నేతనని నిరుపించుకున్నాను
ఎవరి కోసం ఎవరి కోసం ....

4 comments:

Govardhan Manchiryala said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...
This comment has been removed by a blog administrator.
Satish Musunuru said...
This comment has been removed by a blog administrator.
Konda Srikanth said...

Well Written about Tanuja Puvvada: (Running for President)

http://tamarachabanda.blogspot.com/2009/12/team-tama-2010.html

I didn't want to even spend 25 dollars last year to become an annual member for TAMA until my friend paid for me and joined me as a member to support his team. I betrayed my Friend and joined the group run by GODFATHER(s) to become vice president. The first thing we tried last year after winning is to remove voting rights for annual members, so that no one like me will ever over throw me. This year my handlers (GODFATHERS) have a bigger sinister plan and want to make me President at any cost by even breaking (dividing) the community. What do I got to lose? I just moved to Atlanta 2 years back. I might not be in Atlanta for a long time. I don’t care if the community is divided. I will be a president of TAMA for 2010. I will do whatever it takes to reach my handlers goals. “Bend it like Beckham” is my motto to bend the rules as a puppet of my Handlers to promote their personal, political and business agendas.

Search