క్రీ శ 2008 నవంబరు ముందర తామా అనే ఒక అట్లాంటా తెలుగు సంఘాన్ని బాలయ్య అనే ఒక సద్దాం పరిపాలించే వాడు. తామాని తన సొంత రాజ నర్తకి గా భావించి అప్నా మున్నగు అర్గనైజేశాన్లకు వాడుకునే వాడు. కొందరు దుండగులు బాలయ్య పరిపాలనని ఎదురించే సరికి బాలయ్య మధువు తోనూ, కొండల తోనూ, పూర్ణ చంద్రులతోను చేతులు కలప వలసి వచ్చింది. ఇంత మంది తో తామాని పంచుకునే సరికి బాలయ్య పట్టు తామా నుంచి తొలగి పోయింది. ఇది మంచి విషయమని తలచిన తామా ప్రజానీకము అసలు నిజం తెలిచేసరికి చాలా క్షోభించింది. బాలయ్య లేని తామా సద్దాము లేని ఇరాకేనని, ఒక కుక్కలు చించిన విస్తరి లాగా తయారయ్యిందని తెలిసి బాధ పడ్డారు. అప్పుడు ఒకడు తామా ని వాడుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్కడు స్వలాభాలకు వాడుకోవాలని చూస్తున్నారని గ్రహించారు. చివరకి దేశానికీ అతి దూరంగా ఉన్న భూటాన్ వారికి కూడా తామా సేవలు చెయ్య వలసి వచ్చింది
నీతి
అమెరికా నేర్చు కున్న పాఠం మరవకండి ఇరాక్ ని సద్దాం కి వదిలెయ్యండి తామా ని బాలయ్య కి వదిలెయ్యండి
ఇట్లు
బాలయ్య
సారి కాదు కాదు anonymous.
December 4, 2009
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
You guys brought down a great leader when you cut BALA to his present size. His Iron fisted management and his disciples ran the TAMA like a well oiled machine. You REAP what you SOW.
Balayya nuvu mali raavali...
Post a Comment