December 4, 2009
Cradle Snatchers
ఆంగ్లంలో ఈ మాటని అతి చిన్న వయసయిన అమ్మాయిని పెళ్లి చేసుకునే వాడిని అంటారు. నలబై అయిదు ఏళ్ళ వాడు ఇరవై ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు అంటారు. కానీ మన అట్లాంటా విచిత్రమేమిటంటే పసి కూనలని వోట్లకోసము cradle snatching చేసుకుంటున్నారు. బీర్ అయినా తాగడానికి అధికారం లేని పసి కాలేజి కుర్ర వాళ్ళని "మేకలు" "గొర్రెలు" చేసి తామా ఎలేక్షన్లలో వోట్లేయ్యిటానికి చూస్తున్నారు . మరి నోమినేటింగ్ కమిటి ఈ సారి కూడా అవకతవకలు చేస్తుందా? ఇది మన అందరమూ సూక్ష్మంగా పరిశీలించవలసిన విషయం.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
English version for this please.
Post a Comment